• Maharashtra Jharkhand Results
  • Border Gavaskar Trophy

logo

  • Telugu News
  • Movies News

Padmini Review: ప్రేమించిన వాడితో భార్య వెళ్లిపోతే..? ‘పద్మిని’ మూవీ ఎలా ఉందంటే?

కున్‌చకో బొబన్‌ హీరోగా సెన్నా హెగ్డే తెరకెక్కించిన చిత్రం ‘పద్మిని’. ఈ సినిమా ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. రివ్యూపై ఓ లుక్కేయండి..

చిత్రం:  పద్మిని; తారాగణం: కున్‌చ‌కో బొబన్‌, అప‌ర్ణా బాల‌ముర‌ళి, మడోన్నా సెబాస్టియన్‌,విన్సీ అలోషియస్‌, మాళవిక మేనన్‌, సజిన్‌ తదితరులు; మ్యూజిక్‌: జేక్స్‌ బెజోయ్‌; ఎడిటర్‌: మను ఆంటోనీ; సినిమాటోగ్రఫీ: శ్రీరాజ్‌ రవీంద్రన్‌; నిర్మాణ సంస్థ: లిటిల్‌ బిగ్‌ ఫిల్మ్స్‌; స్టోరీ: దీపు ప్రదీప్‌; డైరెక్షన్: సెన్నా హెగ్డే; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: నెట్‌ఫ్లిక్స్‌.

padmini movie review 123telugu

కున్‌చకో బొబన్‌ (Kunchacko Boban) కథానాయకుడిగా దర్శకుడు సెన్నా హెగ్డే (Senna Hegde) తెరకెక్కించిన చిత్రం ‘పద్మిని’ (Padmini). ఈ ఏడాది జులై 14న మలయాళంలో థియేటర్లలో విడుదలై, అక్కడి ప్రేక్షకులను అలరించింది. తాజాగా.. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ ( Netflix )లోకి వచ్చింది. తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ సినిమా కథేంటి? ఎలా ఉందంటే? (Padmini Review)..

ఇదీ కథ: రమేశ్‌ (కున్‌చ‌కో బొబన్‌) ఓ కాలేజీలో ప్రొఫెసర్‌. కథలు రాయడం అతని హాబీ. ఎన్నో కలలతో వివాహ బంధంలోకి అడుగుపెడతాడు. తొలి రాత్రే ఊహించని ఘటనకు షాక్‌ అవుతాడు. తన భార్య స్మృతి (విన్సీ అలోషియస్‌).. ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడమే అందుకు కారణం. ఈ బాధలోంచి బయటకొచ్చిన రమేశ్‌కు రెండో వివాహం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయిస్తారు. దానికి రమేశ్‌ కూడా అంగీకరించడంతో ‘రెండో’ పెళ్లి చూపులు మొదలుపెడతారు. ఓ అమ్మాయి తరఫు బంధువులు అధికారికంగా విడాకులు మంజూరైతేనే రమేశ్‌కు ఇచ్చి పెళ్లి చేస్తామనే షరతు పెడతారు. మరి, ఎక్కడికెళ్లిందో తెలియని భార్యను రమేశ్‌.. విడాకులు కోసం ఎలా వెతికిపట్టుకున్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేంటి? వకీల్‌ శ్రీదేవి (అపర్ణా బాలమురళీ) ఎలా సాయపడింది? అతడు రెండో వివాహం చేసుకున్నాడా, లేదా? అసలు పద్మిని ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే (Padmini Review).

ఎలా ఉందంటే: కొంత డ్రామా, కొంత కామెడీ మిక్స్‌ అయిన కథ ఇది. మర్రిచెట్టు, కాకి ప్రధానాంశాలుగా తాను రాసుకున్న కథను హీరో తన భార్యకు వివరించే సీన్‌తో ప్రారంభమైన సినిమా సరదాగా సాగిపోతుంది. మంచి కవిత్వంలా వీరి వైవాహిక జీవితం ఉండబోతుందని ప్రేక్షకుడు అనుకునేలోపు స్మృతి తన భర్తకు హగ్‌తోపాటు ‘హ్యాండ్‌’ ఇచ్చి వెళ్లిపోతుంది. ఇది ఊహించని మలుపే అయినా.. హీరోని చుట్టుపక్కల వారు హేళన చేయడం, అందుకు అతడు బాధపడడంలాంటి సన్నివేశాలు ఊహకు తగినవే. హీరో రెండో పెళ్లికి ప్రయత్నాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి కథ వేగంగా ముందుకెళ్తుంది. ఈ క్రమంలో తెరపైకి వచ్చే హీరో బావ పాత్ర, పరుపుల వ్యాపారి (సజిన్‌) పాత్ర కడుపుబ్బా నవ్విస్తాయి. సహోద్యోగిని ప్రేమించి, పెళ్లాడాలనుకున్న హీరో.. విడాకులు తీసుకుంటేనే అది జరుగుతుందని తెలుసుకుని షాక్‌కు గురికావడం ఆడియన్స్‌కు హాస్యం పంచుతుంది. ఇంటర్వెల్‌ సీన్‌ ద్వితీయార్ధంపై ఆసక్తి పెంచుతుంది. పెళ్లి చూపుల్లో భాగంగా వకీల్‌ శ్రీదేవికి పరిచయమైన రమేశ్‌.. తన విడాకుల కోసం ఆమెనే సాయంకోరడం కొత్తగా ఉంటుంది. రెండేళ్ల క్రితం వెళ్లిపోయిన అమ్మాయి కోసం ఈ ఇద్దరు అన్వేషించే క్రమం అంతగా మెప్పించదు. వీరిద్దరి ప్రయాణం సోసో అనిపించినా.. వీరికి స్మృతికి ఇచ్చే ట్విస్ట్‌ మాత్రం అదిరిపోతుంది. దాంతో, ‘పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు’ అన్నట్టుగా మారుతుంది హీరో పరిస్థితి. రెండో వివాహమై అతడేం నిర్ణయం తీసుకుంటాడనే ఆసక్తి ప్రేక్షకుడికి కలుగుతుంది. ఏ చెట్టు దగ్గరైతే హీరోని తన భార్య వదిలేసి వెళ్లిపోయిందో అదే చెట్టు దగ్గర సాయంకోరడాన్ని చిత్రీకరించిన తీరు బాగుంది. ఊహించని క్లైమాక్స్‌ ఎదురవుతుంది (Padmini Review).

padmini movie review 123telugu

ఎవరెలా చేశారంటే: కున్‌చకో బొబన్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘నాయట్టు’, ‘2018’ వంటి చిత్రాలతో ఇక్కడి వారినీ మెప్పించారాయన. ఈ సినిమాలో.. లోపల బాధను పెట్టుకుని పైకి నవ్వుతూ కనిపించే రమేశ్‌ పాత్రలో ఒదిగిపోయారు. ఫ్యామిలీ కోర్టు వకీల్‌గా అపర్ణ బాలమురళీ అభినయం బాగుంది. సజిన్‌ కామెడీ టైమింగ్‌ ఆకట్టుకుంటుంది. మడోన్నా సెబాస్టియన్‌, మాళవిక మేనన్‌ కీలక పాత్రల్లో కనిపిస్తారు. పాత్ర నిడివి తక్కువే అయినా.. స్మృతిగా విన్సీ అలోషియస్‌ అలరిస్తారు. కథాగమనంలో వచ్చే పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా నేపథ్య సంగీతం వినసొంపుగా ఉంది. విజువల్స్‌ బాగున్నాయి. దీపు ప్రదీప్‌ రాసిన విభిన్న కథను తెరకెక్కించడంలో దర్శకుడు సెన్నా హెగ్డే విజయం సాధించారు (Padmini Review).

  • బ‌లాలు
  • + కామెడీ 
  • + కున్‌చకో బొబన్‌ నటన
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ఊహకు తగ్గ సన్నివేశాలు 
  • - స్మృతి కోసం రమేశ్‌, శ్రీదేవిలు అన్వేషించే క్రమం
  • చివ‌రిగా: ఈ ‘పద్మిని’.. మంచి వినోదం పంచుతుంది (Padmini Review).
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
  • Cinema News
  • Movie Review
  • Telugu Movie Review

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

రివ్యూ: లగ్గం.. కాబోయే అల్లుడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పోతే?

రివ్యూ: లగ్గం.. కాబోయే అల్లుడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పోతే?

రివ్యూ: దేవకీ నంద‌న వాసుదేవ‌.. మహేశ్‌బాబు మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?

రివ్యూ: దేవకీ నంద‌న వాసుదేవ‌.. మహేశ్‌బాబు మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?

రివ్యూ: జీబ్రా.. సత్యదేవ్‌, ధనంజయ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: జీబ్రా.. సత్యదేవ్‌, ధనంజయ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: మెకానిక్‌ రాకీ.. విష్వక్‌సేన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: మెకానిక్‌ రాకీ.. విష్వక్‌సేన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రూ.7 కోట్లతో సినిమా తీస్తే.. వసూళ్లు రూ.75 కోట్లు.. ‘కిష్కింద కాండం’ ఎలా ఉందంటే?

రూ.7 కోట్లతో సినిమా తీస్తే.. వసూళ్లు రూ.75 కోట్లు.. ‘కిష్కింద కాండం’ ఎలా ఉందంటే?

రివ్యూ: ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’.. ఎలా ఉంది?

రివ్యూ: ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’.. ఎలా ఉంది?

రివ్యూ: మట్కా.. వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాతో హిట్‌ అందుకున్నారా?

రివ్యూ: మట్కా.. వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాతో హిట్‌ అందుకున్నారా?

రివ్యూ: కంగువా.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే..?

రివ్యూ: కంగువా.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే..?

రివ్యూ: ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌.. డిటెక్టివ్‌గా కరీనా కపూర్‌ థ్రిల్‌ చేశారా?

రివ్యూ: ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌.. డిటెక్టివ్‌గా కరీనా కపూర్‌ థ్రిల్‌ చేశారా?

రివ్యూ: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. నిఖిల్‌ కొత్త మూవీ అలరించిందా?

రివ్యూ: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. నిఖిల్‌ కొత్త మూవీ అలరించిందా?

రివ్యూ: సిటడెల్‌: హనీ బన్నీ.. సమంత, వరుణ్‌ధావన్‌ల స్పై థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: సిటడెల్‌: హనీ బన్నీ.. సమంత, వరుణ్‌ధావన్‌ల స్పై థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: లబ్బర్‌ పందు.. కలిసి ఆడాలనుకున్న టీమ్‌తో పోటీ పడితే?

రివ్యూ: లబ్బర్‌ పందు.. కలిసి ఆడాలనుకున్న టీమ్‌తో పోటీ పడితే?

రివ్యూ: సింగం అగైన్‌.. రోహిత్‌శెట్టి రొటీన్‌ పచ్చడి..!

రివ్యూ: సింగం అగైన్‌.. రోహిత్‌శెట్టి రొటీన్‌ పచ్చడి..!

రివ్యూ: బఘీర.. కన్నడ యాక్షన్‌ థ్రిల్లర్‌ అలరించిందా?

రివ్యూ: బఘీర.. కన్నడ యాక్షన్‌ థ్రిల్లర్‌ అలరించిందా?

రివ్యూ: అమరన్‌.. శివకార్తికేయన్‌ యాక్షన్‌ వార్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: అమరన్‌.. శివకార్తికేయన్‌ యాక్షన్‌ వార్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: క.. కిరణ్‌ అబ్బవరం కొత్త మూవీ ఎలా ఉంది?

రివ్యూ: క.. కిరణ్‌ అబ్బవరం కొత్త మూవీ ఎలా ఉంది?

రివ్యూ: లక్కీ భాస్కర్‌.. దుల్కర్‌ సల్మాన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: లక్కీ భాస్కర్‌.. దుల్కర్‌ సల్మాన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: ఐందామ్‌ వేదం.. ఈ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: ఐందామ్‌ వేదం.. ఈ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: పొట్టేల్‌.. అనన్య, చంద్రకృష్ణ, అజయ్‌ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: పొట్టేల్‌.. అనన్య, చంద్రకృష్ణ, అజయ్‌ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: 1000 బేబీస్‌: చిన్నారుల విషయంలో మహిళ చేసిన నేరమేంటి?

రివ్యూ: 1000 బేబీస్‌: చిన్నారుల విషయంలో మహిళ చేసిన నేరమేంటి?

రివ్యూ: తత్వ.. దేవుడున్నాడా.. క్యాబ్‌ డ్రైవర్‌కు ఏం బోధపడింది?

రివ్యూ: తత్వ.. దేవుడున్నాడా.. క్యాబ్‌ డ్రైవర్‌కు ఏం బోధపడింది?

  • జిల్లా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్

eenadu_Relief_fund_20240905

తాజా వార్తలు (Latest News)

ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM (NOV-26)

ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM (NOV-26)

మరోసారి రెచ్చిపోయిన రష్యా.. 188 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడి

మరోసారి రెచ్చిపోయిన రష్యా.. 188 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడి

అప్పుడు.. పెద్ద తప్పు చేశాననుకున్నా: అభిషేక్‌ బచ్చన్‌

అప్పుడు.. పెద్ద తప్పు చేశాననుకున్నా: అభిషేక్‌ బచ్చన్‌

‘మహా’ మంతనాలు.. ‘సీఎం’ ఎంపిక మరింత ఆలస్యమేనా?

‘మహా’ మంతనాలు.. ‘సీఎం’ ఎంపిక మరింత ఆలస్యమేనా?

లాభాల స్వీకరణ.. నష్టాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు

లాభాల స్వీకరణ.. నష్టాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు

గెలిస్తే ఈవీఎంలు మంచివి.. ఓడితే ట్యాంపరింగా?: సుప్రీంకోర్టు

గెలిస్తే ఈవీఎంలు మంచివి.. ఓడితే ట్యాంపరింగా?: సుప్రీంకోర్టు

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

padmini movie review 123telugu

Privacy and cookie settings

Scroll Page To Top

Thanks For Rating

Reminder successfully set, select a city.

  • Nashik Times
  • Aurangabad Times
  • Badlapur Times

You can change your city from here. We serve personalized stories based on the selected city

  • Edit Profile
  • Briefs Movies TV Web Series Lifestyle Trending Visual Stories Music Events Videos Theatre Photos Gaming

Diljit reacts to Nimrat vibing at his Pune concert

Diljit Dosanjh has the CUTEST reaction to Nimrat Kaur vibing at his concert in Pune: 'Tusi Aeye c?'

Javed regrets writing THIS scene of Hema-Dharmendra

Javed Akhtar regrets writing a scene for Hema Malini, Dharmendra starrer 'Seeta Aur Geeta', calls it extremely 'outdated and problematic'

Leonardo ENGAGED to 26-year-old model Vittoria?

Leonardo DiCaprio ENGAGED to 26-year-old model Vittoria Ceretti?

Arbaaz-Sshura Khan drop mushy pics, netizens react

Arbaaz Khan and Sshura Khan drop mushy pics in ethnic wear, netizens say 'Rab ne bana di jodi' - PICS inside

Bomb explosion reported near Badshah's bar

A bomb explosion reported near rapper Badshah's bar in Chandigarh causing minor damage - deets inside

Was Liam Payne 'trying to escape' when he fell?

Liam Payne was 'trying to escape' from hotel balcony when he fell to his death: Reports

  • Movie Reviews

Movie Listings

padmini movie review 123telugu

Rocky The Slave

padmini movie review 123telugu

I Want To Talk

padmini movie review 123telugu

Dhai Aakhar

padmini movie review 123telugu

The Sabarmati Report

padmini movie review 123telugu

Match Fixing

padmini movie review 123telugu

A Real Encounter

padmini movie review 123telugu

The Legend Of Sudarsha...

padmini movie review 123telugu

Neha Shetty Embraces Her Ethereal Glow-Up Era

padmini movie review 123telugu

Charming clicks of Esha Kansara

padmini movie review 123telugu

Avika Gor exudes grace and elegance in gorgeous sarees

padmini movie review 123telugu

​Nayanthara looks timeless in the pink saree

padmini movie review 123telugu

​Rani mukerji glows in yellow kanjeevaram and temple jewellery​

padmini movie review 123telugu

Nikki Galrani turns heads with jaw-dropping pictures

padmini movie review 123telugu

Malavika Mohanan stuns gracefully in a heavily embellished lehenga

padmini movie review 123telugu

Ethnic Statement Styles Inspired by Keerthy Suresh

padmini movie review 123telugu

Stunning pictures of Nazriya Nazim

padmini movie review 123telugu

Radiant snaps of Helly Shah

Naam

Khwaabon Ka Jhamela

Singham Again

Singham Again

Bhool Bhulaiyaa 3

Bhool Bhulaiyaa 3

The Miranda Brothers

The Miranda Brothers

Do Patti

The Piano Lesson

The Colors Within

The Colors Within

Joy

Christmas Eve In Miller...

Wicked

Greedy People

Operation Blood Hunt

Operation Blood Hunt

An Almost Christmas Story

An Almost Christmas Sto...

Gunner

Emakku Thozhil Romance

Jolly O Gymkhana

Jolly O Gymkhana

Nirangal Moondru

Nirangal Moondru

Parari

Bloody Beggar

Deepavali Bonus

Deepavali Bonus

Ottrai Panai Maram

Ottrai Panai Maram

Mechanic Rocky

Mechanic Rocky

Zebra

Appudo Ippudo Eppudo

KA

Lucky Baskhar

Pottel

Janaka Aithe Ganaka

Maa Nanna Super Hero

Maa Nanna Super Hero

Gowri

Krishnam Pranaya Sakhi

Kabandha

Roopanthara

Kenda

Family Drama

Hiranya

Back Bencherz

Not Out

Manikbabur Megh: The Cl...

Rajnandini Paul and Amartya Ray to star in Mainak Bhaumik’s next film

Rajnandini Paul and Ama...

Toofan

Chaalchitra Ekhon

Boomerang

Ardaas Sarbat De Bhale ...

Teriya Meriya Hera Pheriyan

Teriya Meriya Hera Pher...

Kudi Haryane Val Di

Kudi Haryane Val Di

Shinda Shinda No Papa

Shinda Shinda No Papa

Warning 2

Sarabha: Cry For Freedo...

Zindagi Zindabaad

Zindagi Zindabaad

Maujaan Hi Maujaan

Maujaan Hi Maujaan

Chidiyan Da Chamba

Chidiyan Da Chamba

Paani

Dharmaveer 2

Ghaath

Navra Maza Navsacha 2

Gharat Ganpati

Gharat Ganpati

Ek Don Teen Chaar

Ek Don Teen Chaar

Danka Hari Namacha

Danka Hari Namacha

Bai Ga

Devra Pe Manva Dole

Dil Ta Pagal Hola

Dil Ta Pagal Hola

Ranveer

Ittaa Kittaa

3 Ekka

Jaishree Krishh

Bushirt T-shirt

Bushirt T-shirt

Shubh Yatra

Shubh Yatra

Vash

Your Rating

Write a review (optional).

  • Movie Reviews /
  • Malayalam /

padmini movie review 123telugu

Would you like to review this movie?

padmini movie review 123telugu

Cast & Crew

padmini movie review 123telugu

Padmini Movie Review : A humorous take on society with underlying messages

  • Times Of India

Padmini - Official Trailer

Padmini - Official Trailer

Padmini | Song - Padminiye

Padmini | Song - Padminiye

Padmini | Song - Love You Muthe(Lyrical)

Padmini | Song - Love You Muthe(Lyrical)

padmini movie review 123telugu

Users' Reviews

Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.

padmini movie review 123telugu

vijayshankar narayan kutty 469 days ago

Nice movie of Kunchanko after long time ....

rakesh 487 days ago

George francis 494 days ago, visual stories.

padmini movie review 123telugu

How to grow a budget-friendly garden on the balcony and terrace

padmini movie review 123telugu

Entertainment

padmini movie review 123telugu

From Blue Penguins to Pink Grasshoppers: 10 animals that are nature’s marvels

padmini movie review 123telugu

The 7 wonders of India you should not miss in 2025

padmini movie review 123telugu

Pics; Bhavika Sharma's impressive traditional outfits

padmini movie review 123telugu

​10 timeless wisdom on all things life by Dr. B.R. Ambedkar​

padmini movie review 123telugu

10 lesser known health benefits of corn

padmini movie review 123telugu

9 offbeat villages in Himachal for a quick mountain getaway

padmini movie review 123telugu

10 popular dishes made with alcohol

Popular Movie Reviews

Sookshmadarshini

Sookshmadarshini

All We Imagine As Light

All We Imagine As Light

Hello Mummy

Hello Mummy

Secret

Kishkindha Kaandam

Porattu Nadakam

Porattu Nadakam

Anand Sreebala

Anand Sreebala

Agathokakological

Agathokakological

Oru Anweshanathinte Thudakkam

Oru Anweshanathinte Thudakkam

Pani

  • Cast & crew

User reviews

Kunchacko Boban, Vincy Aloshious, Malavika Menon, Madonna Sebastian, and Aparna Balamurali in Padmini (2023)

An average film featuring a few moments that induce laughter, though not Senna Hegde's finest work

  • appusnikhil
  • Aug 21, 2023

A decent one-time watch for me.

  • TreeFiddy53
  • Aug 15, 2023

The good and bad - it is too simple

  • Sep 15, 2023

Romantic Comedy Drama

  • vishnutc-39551
  • Jul 15, 2023

Absolute Entertainer

  • jithinmgeorge-71570
  • Aug 17, 2023
  • Aug 19, 2023

Complex relationship dynamics wrapped up in light hearted rom-com.

  • sanjeev_madhavan
  • Aug 13, 2023

Good one to Fast Forward after first 10 mins

  • Aug 25, 2023

Well Made Comedy !!!

  • indianature

Amazing script/comedy

  • yuvaraj-sarji
  • Sep 4, 2023

More from this title

More to explore, most anticipated indian movies and shows, recently viewed.

  • Also read in:

Padmini movie review: This Kunchacko Boban film had the potential to scale heights, but it chose not to

Despite starting off strongly, padmini, helmed by senna hegde and starring kunchacko boban, aparna balamurali, madonna sebastian and vincy aloshious in the lead roles, descends into a disappointingly convenient ending..

padmini movie review 123telugu

Kunchacko Boban’s presence in a romantic film has the magical ability to transport Malayalees back to their youthful days, immersing them in a whirlwind of love. While some may find the comparison a bit exaggerated, a deeper reflection reveals that the actor holds a similar position in Malayalam romantic cinema as Shah Rukh Khan does in Bollywood. Both of them have aged gracefully and despite their numerous appearances in such movies, fans always crave more.

Consequently, Kunchacko ‘s arrival with a romance film, after a considerable period of time, stirred up enough anticipation to maintain the excitement surrounding Padmini. The hype escalated further when news spread that the film was being directed by none other than Senna Hegde , renowned for making the groundbreaking Thinkalazhcha Nishchayam (2021). But, did it meet the expectations? Let’s see…

padmini movie review 123telugu

Without wasting any time, Padmini skillfully immerses the audience into its narrative, even before introducing the characters. While displaying the names of the crew members on-screen, the viewers are greeted with background dialogues from various characters discussing Rameshan’s wedding. Soon, we are introduced to Rameshan (Kunchacko Boban), a college lecturer-cum-poet, who just tied the knot with Smrithy (Vincy Aloshious), and they are preparing for their first night together. However, tragedy strikes when Smrithy elopes with her boyfriend on the very same night, leaving Rameshan as a silent witness to the event.

Without delay, we are transported two years into the future, where Rameshan continues to remain unmarried despite his strong desire to find a life partner. He resides with his mother (Seema G Nair) and brother (Ganapathi). Rameshan embarks on a quest for a bride with the assistance of his friend (Anand Manmadhan). His efforts lead him to meet Sreedevi (Aparna Balamurali). However, due to unforeseen circumstances, their connection fails to take off. It is during this time that Rameshan crosses paths with Padmini (Madonna Sebastian), a guest lecturer who recently joined his college. Love blossoms between them, and they decide to get married. However, as they proceed with their plans, another significant obstacle arises, causing a fresh dilemma for Rameshan. The remainder of the film revolves around Rameshan’s journey to disentangle himself from this newfound challenge.

Right from the start, Padmini consistently delivers plenty of laughter-inducing moments in a manner that reflects Senna Hegde’s naturalistic style, without forcing the jokes into the storyline. By skillfully utilising situations that naturally arise within the narrative and incorporating humour that aligns with these scenarios, Padmini maintains an authentic approach without deviating from its intended path.

Festive offer

In Padmini, despite featuring a star-studded cast, which differs from Senna’s previous works, the director has intentionally avoided incorporating elements that align with the established image of these talented actors. Even in the case of Kunchacko Boban, while effectively leveraging his romantic hero persona, the maker has tried to not include too many nostalgic reminders of the thespian’s past movies, though there are a few in that regard. The director has also skillfully ensured that the scenes in Padmini possess a refreshing quality, distinct from the usual tropes found in Malayalam romantic comedies.

While Deepu Pradeep’s script in Padmini offers ample moments to tickle the viewers’ funny bones and provides an enjoyable viewing experience, the narrative, unfortunately, falters towards the end, concluding abruptly. Despite the buildup towards a potentially intriguing climax, the film’s conclusion evokes a strong sense of déjà vu, reminiscent of Senna’s Thinkalazhcha Nishchayam, but not in a nostalgic manner. Instead, it feels more like a low-quality remake of the same. 

Furthermore, although the narrative skillfully depicts all characters as equally petty and desperate, the portrayal of women in Padmini, particularly those with brief appearances, aligns with the stereotype of women being nosy. This could have been easily avoided since these characters contribute nothing significant to the overall story. Additionally, a dialogue spoken by one of the characters that states, “ Ith chayakkada alla, paippin chuvadu aanu (This is not a tea shop, this looks like the surrounding of a public tap),” reeks of misogyny and elitism. If the filmmakers had exercised more caution and refrained from including such unnecessary moments and seemingly harmless quips, Padmini would have shone brighter despite its disappointing descent towards the end.

On the performance front, Kunchacko Boban undeniably steals hearts with his overwhelming cuteness and the way he handles humour with subtlety and composure. This is a notable contrast to his previous over-the-top comedic performances in films like Mallu Singh, Three Kings, and 101 Weddings, demonstrating his growth as an actor in every aspect. Simultaneously, he seldom compromises on effectively portraying the emotional turmoil experienced by his character.

However, it is Sajin Cherukayil’s portrayal of the extremely possessive yet foolish “Raareeram” Jayan that lingers in the minds of viewers even after the film ends. His ability to navigate comedy, seamlessly transitioning between natural and exaggerated depictions as required, continues to impress. Likewise, Vincy Aloshious’ performance as Smrithy shines despite her limited screen time, leaving a strong impression. Anand Manmadhan also delivers a commendable performance, showcasing his value as a supporting actor with his effortless portrayal. Aparna Balamurali excels in her role as the ultra-romantic family lawyer, showcasing her talent. However, unfortunately, Madonna Sebastian fails to make an impression here.

While cinematographer Sreeraj Raveendran has done a commendable job, despite limited opportunities to showcase the full range of a DOP’s skills, editor Manu Antony also deserves praise for his contribution. However, it is music director Jakes Bejoy who stands out among the technicians, hitting it out of the park with his captivating tracks that seamlessly align with the film’s narrative and bring a refreshing quality to it.

In short, While Padmini had the potential to be a soothing and feel-good romantic comedy, the film, which started off strongly, unfortunately, descends into a disappointingly convenient ending, preventing it from reaching its full potential and soaring to greater heights.

Padmini movie cast: Kunchacko Boban, Aparna Balamurali, Madonna Sebastian, Vincy Aloshious, Sajin Cherukayil, Anand Manmadhan Padmini movie director: Senna Hegde Padmini movie rating: 3 stars

Jharkhand Assembly Elections 2024, Jharkhand BJP, JMM, Jharkhand Mukti Morcha, Maharashtra Assembly Elections 2024, Maharashtra BJP, Indian express news, current affairs

How BJP fared in aspirational districts in Maharashtra, Jharkhand Subscriber Only

pollution

Tavleen Singh writes: Reckless populism Subscriber Only

sleep

What's keeping us awake and at what cost? Subscriber Only

There’s one drastic step we could take, maybe just as an experiment. Impose Covid-era restrictions over North India immediately. (File Photo)

Delhi today is Bhopal in slo-mo Subscriber Only

Yeh Kaali Kaali Aankhein 2 review: Tahir Raj Bhasin, Saurabh Shukla and Shweta Tripathi-starrer , with all its pulpy thriller sinews in place, leaves us on a cliffhanger, nicely primed for the next season.

Tahir Raj Bhasin, Saurabh Shukla show never takes its eyes

amol palekar

Amol Palekar on his memoir: 'I was the other angry Subscriber Only

Banerjee was coming up when the Bombay film industry was trying to shake off the bonds of “feudal” control that ruled it in the early 20th century

Dibakar Banerjee on the challenges of indie filmmaking

nayanthara

Nayanthara Strikes Back: Why she's respected by her peers Subscriber Only

Modi

Power Within: Why Narendra Modi’s leadership sets him apart Subscriber Only

When the British Admiralty chose Cochin as a strategic base on the Far East Route, it was destined to grow – first into a city, and, over time, into a booming metropolis.

In Cochin: Fame and Fables, a writer traces multi-cultural history Subscriber Only

Anandu Suresh

Anandu Suresh is a Senior sub-editor at Indian Express Online. He specialises in Malayalam cinema, but doesn't limit himself to it and explores various aspects of the art form. He also pens a column titled Cinema Anatomy, where he delves extensively into the diverse layers and dimensions of cinema, aiming to uncover deeper meanings and foster continuous discourse. Anandu previously worked with The New Indian Express' news desk in Hyderabad, Telangana. You can follow him on Twitter @anandu_suresh_ and write (or send movie recommendations) to him at [email protected]. ... Read More

  • film review
  • Madonna Sebastian
  • Malayalam Cinema
  • Malayalam film industry
  • Movie Review

Actor Omi Vaidya spoke about the camaraderie he shared with his 3 Idiots co-stars, particularly Aamir Khan.

Actor Omi Vaidya became a household name because of his role in Rajkumar Hirani's 3 Idiots. He recently opened up about his experiences working with Aamir Khan in the movie as well as the upcoming action-packed project American Warrior. 3 Idiots is a 2009 film written, edited and directed by Rajkumar Hirani. Vaidya spoke about the camaraderie he shared with his co-stars, particularly Aamir Khan.

More Entertainment

Can one really bell the cat that seemingly brought down Kanguva, Vettaiyan, and Indian 2

Top Stories

SC EVM verdict

Nov 26: Latest News

  • 01 IPL Auction 2025: Ideal Playing 11 for all 10 teams after Mega Auction
  • 02 IPL Auction notes: How teams embraced well-laid plans and mindful spending to assemble strong squads
  • 03 Israeli Foreign Minister: Lebanon ceasefire depends on Hezbollah disarmament
  • 04 Man held for raping 4-yr-old girl: Mumbai police
  • 05 World Chess Championship: How Ding Liren shocked Gukesh with black pieces in the opening game at the ‘fishtank’
  • Elections 2024
  • Political Pulse
  • Entertainment
  • Newsletters
  • Web Stories
  • World Chess Championship
  • Mini Crossword
  • Health & Wellness
  • International

Our award-winning news reports, explainers now straight on your device

This No Is Already Registered.

Thanks For Registered Mobile No.

Premium Logo

  • Program Guide
  • Sports News
  • New & Trending NEW
  • Streaming Services
  • Newsletters
  • OTTplay Awards
  • OTT Replay 2023
  • Changemakers

Home » Review » Padmini movie review: Kunchacko Boban and team are delightful in this charming film, blotted only by a terse final act »

Padmini movie review: Kunchacko Boban and team are delightful in this charming film, blotted only by a terse final act

The first hour of Padmini will have the viewer smiling throughout, thanks to Kunchacko Boban and others’ lovely performances

Padmini movie review: Kunchacko Boban and team are delightful in this charming film, blotted only by a terse final act

  • Sanjith Sidhardhan

Last Updated: 04.34 PM, Jul 14, 2023

Story: Two years after an embarrassing incident that made him the butt of all jokes, to move on, college lecturer Rameshan must revisit people he had left behind and some who left him behind.

Review: Though most of the Malayalam audience might have only got to see two of Senna Hegde’s movies – Thinkalazhcha Nishchyam and 1744 White Alto, by now, you have a fair idea of what to expect when the filmmaker is at the helm, at least in terms of humour. Padmini is also bolstered – in terms of commercial appeal and cast – with a script by Kunjiramayanam writer Deepu Pradeep, and the resultant light-hearted film benefits from all these aspects.

Aparna Balamurali and Kunchacko Boban in a still from Padmini

To start off, it’s a welcome comeback for Kunchacko Boban to his ‘chocolate boy’ roots; not exactly as a romantic-hero, but someone with all the love to give but just he can’t seem to find the right person to give it to. And even when he does, the hurdles make it tougher. Seena and Deepu have also peppered the film with references from the actor’s romcom days in the most subtle of manner, be it exchanging of a letter in a library setting, the dance moves or even the song from Kalyanaraman.

Also read: Kunchacko Boban: I used to read Padmini’s script to relax when I was emotionally drained during Ariyippu’s shoot  

The plot is simple. Two years lafter an embarasing incident, Rameshan’s (Kunchacko) life crosses paths with two other women. To move on from a heartbreak he had experienced that also made him the butt of all jokes, he must retrace the people he has tried to leave behind.

Kunchacko Boban and Madonna Sebastian in a poster of Padmini

How the makers set up the protagonist’s plight and his present in the first half is what makes Padmini, one of the most charming Malayalam films this year. The first hour will have the viewer smiling throughout and that’s not just because of Kunchacko’s lovely performance, but also those of the other characters and their subplots.

For instance, as Aparna Balamurali’s character Sridevi gets ready to see a prospective groom, for whom it’s his second marriage, her mother tells her that at 32 years of age, she shouldn’t have a sky-high criterion of a romantic man, who would suffocate her with love and surprises. Sridevi’s retort is plain and simple, a reminder to the situation of her mother who has been living with her husband for years now, ‘Where is the husband you had married when you were just 18?’

Madonna Sebastian in a still from Padmini

The subplot between Sajin Cherukayil’s hilarious mattress entrepreneur and his prospective bride also adds to the joy element in the movie, which emanates with positive vibes from all of its characters including Madonna Sebastian, Vincy Aloshius and Anand Manmadhan. The film is breezy, but at the same time, it ensures that we feel and cheer for Rameshan. In a scene, you would smile when he smiles after hearing the name that annoyed him the hell out of him, also becomes the reason for him to overcome that shock.

Where the movie does take a predictable route is when Rameshan has to face a predicament. How the characters go about this, though has its moments and changes the relationship dynamics, it doesn’t quite sustain the momentum that the first half had going for it. The abrupt final act also leaves much to be desired.

image_item

Kunchacko seems to be so much at ease with Rameshan and that’s why he manages to hook the audience from the very beginning. It’s also a fun outing for Aparna, Vincy and Madonna, who is a refreshing casting choice in the role. Sajin adds to the humour element of the film and is becoming a natural choice to take over the comedian mantle in Malayalam cinema now.

That said, the duration of the movie, which is just two hours long, very few would walk out of theatres unsatisfied. Jakes Bejoy’s music and Sreeraj Raveendran’s soothing visuals, along with the work of the costume department, give it the sunny treatment it warranted to complete the magic.

Verdict: Boosted by Kunchacko Boban, Aparna Balamurali, Madonna Sebastian and Sajin Cherukayil’s performances, Senna Hegde’s Padmini is a definitely one of the best feel-good movies in Malayalam this year, in spite of its terse ending.

WHERE TO WATCH

  • New OTT Releases
  • Web Stories
  • Streaming services
  • Latest News
  • Movies Releases
  • Cookie Policy
  • Shows Releases
  • Terms of Use
  • Privacy Policy
  • Subscriber Agreement

We sent an email to [email protected]

Didn't you get the email?

By joining, you agree to the Terms and Policies and Privacy Policy and to receive email from the Fandango Media Brands .

User 8 or more characters with a number and a lowercase letter. No spaces.

username@email

By continuing, you agree to the Privacy Policy and the Terms and Policies , and to receive email from the Fandango Media Brands .

Log in or sign up for Rotten Tomatoes

Trouble logging in?

By creating an account, you agree to the Privacy Policy and the Terms and Policies , and to receive email from Rotten Tomatoes and to receive email from the Fandango Media Brands .

By creating an account, you agree to the Privacy Policy and the Terms and Policies , and to receive email from Rotten Tomatoes.

Email not verified

Let's keep in touch.

Rotten Tomatoes Newsletter

Sign up for the Rotten Tomatoes newsletter to get weekly updates on:

  • Upcoming Movies and TV shows
  • Rotten Tomatoes Podcast
  • Media News + More

By clicking "Sign Me Up," you are agreeing to receive occasional emails and communications from Fandango Media (Fandango, Vudu, and Rotten Tomatoes) and consenting to Fandango's Privacy Policy and Terms and Policies . Please allow 10 business days for your account to reflect your preferences.

OK, got it!

  • About Rotten Tomatoes®
  • Login/signup

padmini movie review 123telugu

Movies in theaters

  • Opening This Week
  • Top Box Office
  • Coming Soon to Theaters
  • Certified Fresh Movies

Movies at Home

  • Fandango at Home
  • Prime Video
  • Most Popular Streaming Movies
  • What to Watch New

Certified fresh picks

  • 90% Wicked Link to Wicked
  • 77% Queer Link to Queer
  • 93% The Seed of the Sacred Fig Link to The Seed of the Sacred Fig

New TV Tonight

  • 100% Get Millie Black: Season 1
  • -- The Madness: Season 1
  • -- The Agency: Season 1
  • -- Family Guy: Season 22.2
  • -- The Later Daters: Season 1
  • -- Tsunami: Race Against Time: Season 1
  • -- It's in the Game: Madden NFL: Season 1
  • -- Is It Cake? Holiday: Season 4
  • -- Second Chance Stage: Season 1

Most Popular TV on RT

  • 100% Arcane: League of Legends: Season 2
  • 96% A Man on the Inside: Season 1
  • 69% Dune: Prophecy: Season 1
  • 92% Say Nothing: Season 1
  • 84% The Day of the Jackal: Season 1
  • 95% The Penguin: Season 1
  • 74% Landman: Season 1
  • 88% Interior Chinatown: Season 1
  • 96% Silo: Season 2
  • 100% From: Season 3
  • Best TV Shows
  • Most Popular TV

Certified fresh pick

  • 96% A Man on the Inside: Season 1 Link to A Man on the Inside: Season 1
  • All-Time Lists
  • Binge Guide
  • Comics on TV
  • Five Favorite Films
  • Video Interviews
  • Weekend Box Office
  • Weekly Ketchup
  • What to Watch

100 Best Christmas Movies of All Time – Classic Christmas Films

30 Most Popular Movies Right Now: What to Watch In Theaters and Streaming

What to Watch: In Theaters and On Streaming.

Awards Tour

Poll: Vote for Your Most Anticipated Movie of December

Poll: Vote for Your Most Anticipated TV or Streaming Show of December

  • Trending on RT
  • New Holiday Movies
  • Renewed and Cancelled TV
  • Verified Hot Movies

Where to Watch

Watch Padmini with a subscription on Netflix.

Audience Reviews

Cast & crew.

Senna Hegde

Aparna Balamurali

Kunchacko Boban

Madonna Sebastian

Vincy Aloshious

Malavika Menon

  • Movie Schedules

padmini movie review 123telugu

Most Viewed Articles

  • Kissik Song Mania: Allu Arjun beats Mahesh Babu’s record, Vijay’s next!
  • Latest: Lucky Baskhar locks OTT release date
  • You have more complaints against me than love – DSP’s shocking counter to Pushpa 2 makers
  • RC16: Pre-look of Ram Charan sets the internet on fire
  • Kannappa: Release date announced for Vishnu Manchu’s prestigious film
  • Samantha reacts to Sreeleela’s Kissik song from Pushpa 2
  • Ram Charan and Suriya in consideration for Narthan’s next
  • Ajith’s Good Bad Ugly out of the Sankranthi race
  • Pushpa 2 Chennai event: Not ‘Kissik’ but these two incidents created more hype
  • Kissik Vs. Oo Antava: Netizens divided in opinions on these special tracks

Recent Posts

  • Buzz : Shocking runtime locked for Pushpa 2
  • “వీరమల్లు”, “ఓజి” షూట్స్ పై లేటెస్ట్ అప్డేట్..
  • Famous Telugu lyricist Kulasekhar is no more
  • New Photos : Aditi Rao Hydari
  • విషాదం.. ప్రముఖ లిరిసిస్ట్ కులశేఖర్ కన్నుమూత
  • “పుష్ప 2” కి షాకింగ్ రన్ టైం..!?

IMAGES

  1. Padmini Movie Review Telugu || Padmini Review Telugu ||

    padmini movie review 123telugu

  2. Padmini Movie Review Telugu

    padmini movie review 123telugu

  3. PADMINI Review Telugu

    padmini movie review 123telugu

  4. Padmini Movie Review: A humorous take on society with underlying messages

    padmini movie review 123telugu

  5. 'Padmini' review: Senna Hegde delivers yet another light-hearted

    padmini movie review 123telugu

  6. Padmini Movie Review Telugu Padmini Telugu Review

    padmini movie review 123telugu

VIDEO

  1. Malavika Menon Interview with Daksha

  2. Padmini Movie Trailer

  3. Padmini Pictures (1962, India)

COMMENTS

  1. Padmini Review: ప్రేమించిన వాడితో భార్య వెళ్లిపోతే ...

    కున్‌చకో బొబన్‌ (Kunchacko Boban) కథానాయకుడిగా దర్శకుడు సెన్నా హెగ్డే (Senna Hegde) తెరకెక్కించిన చిత్రం ‘పద్మిని’ (Padmini). ఈ ఏడాది జులై 14న మలయాళంలో థియేటర్లలో విడుదలై, అక్కడి ప్రేక్షకులను అలరించింది. తాజాగా.. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లోకి వచ్చింది. తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ సినిమా కథేంటి? ఎలా ఉందంటే?

  2. Padmini Movie Review : A humorous take on society with ...

    Padmini is the tale of a college lecturer, Rameshan (Kunchacko Boban), whose wife Smrithi (Vincy) eloped on their wedding night. It touches on a lot of subjects and impress them on viewers successfully, including how trauma occurs, how people handle it and also, toxicity of the society- all in a light hearted manner. Rameshan is not a perfect hero.

  3. Varun Doctor Telugu Movie Review - 123తెలుగు.com

    Varun (Siva Karthikeyan) is an army doctor by profession. He falls in love with Padmini (Priyanka Arul Mohan) but she rejects Varun seeing his practical nature. The twist in the tale arises when Padmini’s niece gets kidnapped and Varun gets involved in the case. How Varun being a doctor saves the girl and breaks the kidnapper nexus forms the ...

  4. Padmini (2023) - Padmini (2023) - User Reviews - IMDb

    Comedy is the major highlight of Padmini. Watch it for endless comedy scenes. There are some refreshing scenes like the advertisement of the Rareeram mattress firm owned by Jayan that erupts huge laughter.

  5. Telugu Movie Reviews | Latest Telugu cinema news | Movie ...

    Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections

  6. ‘Padmini’ movie review: Senna Hegde, Kunchacko Boban’s comedy ...

    The enduring interest of a good section of the population in the personal lives of other people gets a nod from filmmaker Senna Hegde in the opening credits sequence of his fifth film Padmini....

  7. Padmini movie review: This Kunchacko Boban film had the ...

    Despite starting off strongly, Padmini, helmed by Senna Hegde and starring Kunchacko Boban, Aparna Balamurali, Madonna Sebastian and Vincy Aloshious in the lead roles, descends into a disappointingly convenient ending.

  8. Padmini movie review: Kunchacko Boban and team are delightful ...

    Verdict: Boosted by Kunchacko Boban, Aparna Balamurali, Madonna Sebastian and Sajin Cherukayil’s performances, Senna Hegde’s Padmini is a definitely one of the best feel-good movies in Malayalam this year, in spite of its terse ending.

  9. Padmini - Rotten Tomatoes

    College teacher and part-time poet Rameshan finds his life at a standstill when an embarrassing situation makes him the target of jokes. Watch Padmini with a subscription on Netflix. Senna...

  10. Padmini Settam | Latest Telugu cinema news | Movie reviews ...

    Ram’s new movie with Mahesh Babu gets a launch date; Meenakshi Chaudhary breaks silence on marriage rumours; Young star hero likely to join Akshay Kumar’s film, directed by Ajay Devgn; After AR Rahman, his bassist announces separation from husband; Filming begins for Mohanlal-Mammootty’s multi-starrer in Sri Lanka