- సినిమా వార్తలు
- ఓటీటీ వార్తలు
- PRIVACY POLICY
ఓటీటీ రివ్యూ: విట్ నెస్ ( సోనీ లైవ్ లో ప్రసారం )
విడుదల తేదీ : డిసెంబర్ 09, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి, సుబత్రా రాబర్ట్, షణ్ముగ రాజా, అళగం పెరుమాళ్, జి సెల్వ, రాజీవ్ ఆనంద్, తమిళరసన్, శ్రీనాథ్
దర్శకుడు : దీపక్
నిర్మాతల: టీజీ విశ్వ ప్రసాద్
సంగీత దర్శకులు: రమేష్ తమిళమణి
సినిమాటోగ్రఫీ: దీపక్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ప్రముఖ నిర్మాత టి. జి. విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘విట్ నెస్’. ఈ సినిమాకు దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్ గా దీపక్ వ్యవహరించారు. శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా జీ5 లో స్ట్రీమింగ్ అయింది. మరీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం రండి.
ఒక పారిశుద్ధ్య కార్మికురాలిగా ఇందిర(రోహిణి) తన కొడుకు పార్తిబన్(తమిళరసన్)తో లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటుంది. ఐతే, కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో వీళ్ల లైఫ్ లో ఓ ఊహించని సంఘటన జరుగుతుంది. అపార్ట్ మెంట్ లోని సెప్టిక్ ట్యాంక్ ని క్లీన్ చేస్తూ.. ఇందిర(రోహిణి) కొడుకు చనిపోతాడు. దీంతో ఇందిర(రోహిణి) జీవితం విషాదమయం అవుతుంది. తన కొడుకు చావుకు కారణం అయిన వారి పై న్యాయ పోరాటానికి దిగుతుంది. కమ్యూనిస్ట్ యూనియన్ లీడర్(సెల్వా) తో కలిసి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేస్తుంది. అనంతరం న్యాయం కోసం ఇందిర ఎలాంటి పోరాటం చేసింది ?, అవినీతి వ్యవస్థను ఆమె తట్టుకుని ఎలా నిలబడింది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
సెప్టిక్ ట్యాంక్ లో దిగి ఊపిరాడక కార్మికుడు మృతి అని చాలా సార్లు విని ఉంటాం. ఈ చిత్రంలో గత ఐదేళ్లలో చెన్నైలో దాదాపు 340 మంది ఇలానే చనిపోయారు. అదే విషయాన్ని ‘విట్ నెస్’ డైరెక్టర్ చాలా రియలిస్టిక్ గా చూపించే ప్రయత్నం చేశాడు. సమాజంలో ప్రస్తుత మనుషుల స్వభావం గురించి, సిస్టమ్ లోని లొసుగులు గురించి సినిమాలో చర్చించిన అంశాలు బాగున్నాయి.
అలాగే పేదవాళ్ళు, కార్మికుల కష్టాలను, బలహీనతలను అలాగే పొరపాట్లను కూడా ఈ చిత్రంలో దర్శకుడు చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా ఆయన రాసుకున్న ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. నటి రోహిణి ఈ చిత్రంలో పక్కా పారిశుద్ధ్య కార్మికురాలిగా చాలా బాగా నటించింది. తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. కొడుకు పాత్రలో నటించిన నటుడు కూడా బాగా నటించాడు.
మరో ప్రధాన పాత్రలో కనిపించిన శ్రద్ధా శ్రీనాథ్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించిన సెల్వా కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు. డైలాగ్స్, అండ్ కొన్ని ఎమోషన్స్ బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
సినిమా ప్రారంభ సీన్స్ నెమ్మదిగా సాగాయి. మొదటి పది నిమిషాల్లోనే రోహిణి తన కొడుకు చనిపోయాడనే వార్త విని, కాన్ ఫ్లిక్ట్ కి లోనైయినప్పటికీ, దర్శకుడు ఇంకా కొన్ని పాత్రలను పరిచయం చేస్తూ ప్లే ను స్లో గా డ్రైవ్ చేశాడు. అలాగే కొన్ని చోట్ల అయితే ఒక్కోసారి డాక్యుమెంటరీని చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
ఇక కొడుకును కోల్పోయిన తల్లి యొక్క భావోద్వేగాలను ఆశించిన స్థాయిలో సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అలాగే కోర్ట్ రూమ్ డ్రామా వచ్చేంత వరకూ కొన్ని సీన్స్ చాలా సింపుల్ గా సాగుతూ బోర్ కొట్టించాయి. మొత్తమ్మీద దర్శకుడు ప్రస్తుత సమాజంలోని వాస్తవ పరిస్థితుల గురించి మంచి డ్రామా తీసుకున్నా.. పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కొన్ని సీన్స్ ను రాసుకోలేకపోయారు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. దర్శకుడు దీపక్ మంచి పాయింట్ ను ఎంచుకున్నారు. అయితే, ఆ పాయింట్ కి తగ్గట్టు సరైన డ్రామాను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాత టి. జి. విశ్వ ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
విట్ నెస్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామాలో.. నేటి సమాజంలో వాస్తవ పరిస్థితులకు సంబంధించి ఇచ్చిన మెసేజ్, కొన్ని ఎమోషనల్ సీన్స్, కొన్ని డైలాగ్స్ వంటి ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. అయితే, సినిమా సీరియస్ మోడ్ లో సాగడం, అక్కడక్కడా కథనం నెమ్మదిగా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా, ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చుతుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
Click Here For English Review
సంబంధిత సమాచారం
పోల్: పుష్ప 2 ది రూల్ ట్రైలర్‌పై మీ అభిప్రాయం ఏమిటి, “పుష్ప 2” ట్రైలర్.. గ్రాండ్ గా ప్యాకెడ్ ఎలిమెంట్స్ తో అదిరిపోయేలా, మహారాష్ట్రలో ఎవరూ ఊహించని ‘పవర్’ తూఫాన్.., లేటెస్ట్.. “కాంతార 1” రిలీజ్ డేట్ వచ్చేసింది.., ఓటిటి మైక్ టైసన్ మ్యాచ్ కి మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.., ‘మున్నాభాయ్-3’లో ఆ యంగ్ హీరో , ‘రామాయణ్’ క్లైమాక్స్ పై కొత్త రూమర్, ‘చైతు -శోభితా’ వెడ్డింగ్ డేట్ పై క్లారిటీ, ‘గేమ్ ఛేంజర్’ షూట్ పై లేటెస్ట్ అప్ డేట్ , తాజా వార్తలు, వీడియో : పుష్ప 2 ది రూల్ ట్రైలర్ (అల్లు అర్జున్, రష్మిక మందన్న), ఫోటోలు : అతుల్య రవి, ఫోటోలు : జాన్వీ కపూర్, ఫోటోలు : అనన్య పాండే, వీక్షకులు మెచ్చిన వార్తలు.
- ఇంటర్వ్యూ: థమన్ – ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఫ్రీగా మ్యూజిక్ నేర్పిస్తాను..
- ట్రైలర్‌తో ‘విధ్వంసం ఖాయం’ అంటోన్న ‘పుష్ప-2’ కొత్త పోస్టర్!
- “దేవర”తో “కంగువా” ని పోల్చడం సరైనదేనా??
- ధనుష్‌పై నయనతార ఓపెన్ లెటర్.. షాకింగ్ విషయాలు వెల్లడి!
- ‘రాజా సాబ్’లో సెన్సేషనల్ సాంగ్ రీమిక్స్.. నిజమేనా?
- నార్త్ లో “కంగువా” కి డీసెంట్ ఓపెనింగ్స్..
- చారిత్రాత్మక వీరుడి కథలో ‘బన్నీ’ ?
- ‘డాకు మహారాజ్’ పై క్రేజీ అప్ డేట్
- English Version
- Mallemalatv
© Copyright - 123Telugu.com 2024
- సినిమా వార్తలు
- ఓటీటీ వార్తలు
- PRIVACY POLICY
ఓటీటీ రివ్యూ: విట్ నెస్ ( సోనీ లైవ్ లో ప్రసారం )
విడుదల తేదీ : డిసెంబర్ 09, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి, సుబత్రా రాబర్ట్, షణ్ముగ రాజా, అళగం పెరుమాళ్, జి సెల్వ, రాజీవ్ ఆనంద్, తమిళరసన్, శ్రీనాథ్
దర్శకుడు : దీపక్
నిర్మాతల: టీజీ విశ్వ ప్రసాద్
సంగీత దర్శకులు: రమేష్ తమిళమణి
సినిమాటోగ్రఫీ: దీపక్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ప్రముఖ నిర్మాత టి. జి. విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘విట్ నెస్’. ఈ సినిమాకు దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్ గా దీపక్ వ్యవహరించారు. శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా జీ5 లో స్ట్రీమింగ్ అయింది. మరీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం రండి.
ఒక పారిశుద్ధ్య కార్మికురాలిగా ఇందిర(రోహిణి) తన కొడుకు పార్తిబన్(తమిళరసన్)తో లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటుంది. ఐతే, కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో వీళ్ల లైఫ్ లో ఓ ఊహించని సంఘటన జరుగుతుంది. అపార్ట్ మెంట్ లోని సెప్టిక్ ట్యాంక్ ని క్లీన్ చేస్తూ.. ఇందిర(రోహిణి) కొడుకు చనిపోతాడు. దీంతో ఇందిర(రోహిణి) జీవితం విషాదమయం అవుతుంది. తన కొడుకు చావుకు కారణం అయిన వారి పై న్యాయ పోరాటానికి దిగుతుంది. కమ్యూనిస్ట్ యూనియన్ లీడర్(సెల్వా) తో కలిసి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేస్తుంది. అనంతరం న్యాయం కోసం ఇందిర ఎలాంటి పోరాటం చేసింది ?, అవినీతి వ్యవస్థను ఆమె తట్టుకుని ఎలా నిలబడింది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
సెప్టిక్ ట్యాంక్ లో దిగి ఊపిరాడక కార్మికుడు మృతి అని చాలా సార్లు విని ఉంటాం. ఈ చిత్రంలో గత ఐదేళ్లలో చెన్నైలో దాదాపు 340 మంది ఇలానే చనిపోయారు. అదే విషయాన్ని ‘విట్ నెస్’ డైరెక్టర్ చాలా రియలిస్టిక్ గా చూపించే ప్రయత్నం చేశాడు. సమాజంలో ప్రస్తుత మనుషుల స్వభావం గురించి, సిస్టమ్ లోని లొసుగులు గురించి సినిమాలో చర్చించిన అంశాలు బాగున్నాయి.
అలాగే పేదవాళ్ళు, కార్మికుల కష్టాలను, బలహీనతలను అలాగే పొరపాట్లను కూడా ఈ చిత్రంలో దర్శకుడు చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా ఆయన రాసుకున్న ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. నటి రోహిణి ఈ చిత్రంలో పక్కా పారిశుద్ధ్య కార్మికురాలిగా చాలా బాగా నటించింది. తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. కొడుకు పాత్రలో నటించిన నటుడు కూడా బాగా నటించాడు.
మరో ప్రధాన పాత్రలో కనిపించిన శ్రద్ధా శ్రీనాథ్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించిన సెల్వా కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు. డైలాగ్స్, అండ్ కొన్ని ఎమోషన్స్ బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
సినిమా ప్రారంభ సీన్స్ నెమ్మదిగా సాగాయి. మొదటి పది నిమిషాల్లోనే రోహిణి తన కొడుకు చనిపోయాడనే వార్త విని, కాన్ ఫ్లిక్ట్ కి లోనైయినప్పటికీ, దర్శకుడు ఇంకా కొన్ని పాత్రలను పరిచయం చేస్తూ ప్లే ను స్లో గా డ్రైవ్ చేశాడు. అలాగే కొన్ని చోట్ల అయితే ఒక్కోసారి డాక్యుమెంటరీని చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
ఇక కొడుకును కోల్పోయిన తల్లి యొక్క భావోద్వేగాలను ఆశించిన స్థాయిలో సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అలాగే కోర్ట్ రూమ్ డ్రామా వచ్చేంత వరకూ కొన్ని సీన్స్ చాలా సింపుల్ గా సాగుతూ బోర్ కొట్టించాయి. మొత్తమ్మీద దర్శకుడు ప్రస్తుత సమాజంలోని వాస్తవ పరిస్థితుల గురించి మంచి డ్రామా తీసుకున్నా.. పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కొన్ని సీన్స్ ను రాసుకోలేకపోయారు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. దర్శకుడు దీపక్ మంచి పాయింట్ ను ఎంచుకున్నారు. అయితే, ఆ పాయింట్ కి తగ్గట్టు సరైన డ్రామాను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాత టి. జి. విశ్వ ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
విట్ నెస్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామాలో.. నేటి సమాజంలో వాస్తవ పరిస్థితులకు సంబంధించి ఇచ్చిన మెసేజ్, కొన్ని ఎమోషనల్ సీన్స్, కొన్ని డైలాగ్స్ వంటి ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. అయితే, సినిమా సీరియస్ మోడ్ లో సాగడం, అక్కడక్కడా కథనం నెమ్మదిగా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా, ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చుతుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
Click Here For English Review
సంబంధిత సమాచారం
ఫోటోలు : పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ( అల్లు అర్జున్, రష్మిక ), 1000 కోట్ల క్లబ్ లోకి యునానిమస్ గా అల్లు అర్జున్, ఫోటోలు : మెకానిక్ రాకీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ – సెట్ 1, “లక్కీ భాస్కర్” మ్యానియా.. మొదటి రోజు కంటే డే 18 ఎక్కువ, ఇంట్రెస్టింగ్.. ఈ ఫార్మాట్స్ లో కూడా “పుష్ప 2” రిలీజ్.., మోహన్ కృష్ణ ఇంద్రగంటి ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ టీజర్ డేట్ ఫిక్స్, ‘కంగువా’ టాక్ పై జ్యోతిక క్రేజీ కామెంట్స్, పోల్: పుష్ప 2 ది రూల్ ట్రైలర్‌పై మీ అభిప్రాయం ఏమిటి, “పుష్ప 2” ట్రైలర్.. గ్రాండ్ గా ప్యాకెడ్ ఎలిమెంట్స్ తో అదిరిపోయేలా, తాజా వార్తలు, వీడియో : పుష్ప 2 ది రూల్ ట్రైలర్ (అల్లు అర్జున్, రష్మిక మందన్న), ఫోటోలు : నిత్యా మీనన్, ఫోటోలు : సన్యా మల్హోత్రా, వీక్షకులు మెచ్చిన వార్తలు.
- ‘వార్ 2’ స్పెషల్ సాంగ్ లో శ్రద్ధా ?
- ‘డాకు మహారాజ్’ పై క్రేజీ అప్ డేట్
- ఇంటర్వ్యూ: థమన్ – ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఫ్రీగా మ్యూజిక్ నేర్పిస్తాను..
- ట్రైలర్‌తో ‘విధ్వంసం ఖాయం’ అంటోన్న ‘పుష్ప-2’ కొత్త పోస్టర్!
- లేటెస్ట్.. “కాంతార 1” రిలీజ్ డేట్ వచ్చేసింది..!
- “దేవర”తో “కంగువా” ని పోల్చడం సరైనదేనా??
- ధనుష్‌పై నయనతార ఓపెన్ లెటర్.. షాకింగ్ విషయాలు వెల్లడి!
- నార్త్ లో “కంగువా” కి డీసెంట్ ఓపెనింగ్స్..
- English Version
- Mallemalatv
© Copyright - 123Telugu.com 2024
'Witness' movie review: An impactful, Multi-layered social commentary
Debutant Deepak’s Witness is a daring film for a lot of reasons. It takes manual scavenging, a rarely-discussed social issue, as its core and questions everyone in the system who are both passively and actively enabling it. In an equally daring move, the promos of the film almost gave out the entire story, including the ending.
This could have been a disastrous step for any film, but Deepak manages to use it as a tool to draw the focus of the audience towards the life of its characters, without letting us worry much about the course of the rather conventional plot. Witness is the story of an underprivileged mother’s (Rohini as Indrani) fight for justice following the death of her 20-year-old son Parthiban, who was forced into manual scavenging. Despite knowing that she is fighting an impossible battle, we root for her and the film, because of the unique writing and execution.
For starters, Deepak makes us develop a strong liking for Parthiban. Be it his ever-smiling face or the warm conversations he has with his mother, everything about this person is endearing. When such a noble soul is lost, it is natural for us to feel affected. Then we are introduced to the comrades supporting Indrani and the powers that be who forced Parthiban down the death pit. We also have the common link, Parvathy (Shraddha Srinath), who is a conscientious inhabitant of the apartment where Parthiban’s life was lost.
Fascinatingly, the screenplay, written by Muthuvel, provides every main character a challenge, a want, and an arc, which complements the main narrative. The writing ensures that their paths cross each other giving rise to engaging sequences. For instance, comrade Prithviraj (an effective G Selva) and the good-natured lawyer (Shanmuga Rajan) see every positive court hearing as a trophy and celebrate the win, even as a traumatised Indrani walks out of the court not wanting to hear the details of her son’s death. All these minute details aren’t served as expositions but are established through the adept filmmaking of Deepak, who also shot the film.
Witness will be long remembered for the kind of conversations the women have in the film. Out of the several exchanges between Parvathy and Indrani, one scene that stands out is their discussion about each other’s mental health. I believe scenes like this are a good start for the betterment of the writing of female characters and mental issues. It is also impressive how every character in Witness is extremely grounded. For instance, when Parvathy informs Indrani about the CCTV footage of Parthiban’s death, Indrani fails to process it as a piece of evidence and instinctively wishes to see it as it has her son’s face. In another court hearing, the lawyer mentions the cruelty Parthiban went through, a borderline guilt-stricken Parvathy keeps nodding her head in approval in the background. Nifty touches by Deepak ensure that we are completely invested in the hard-hitting story.
When Indrani looks longingly at the place where she used to live happily in the past, and says, “Inga ellam apo sandhoshama irundhom, ipo vazhkaiyum odudhu naanum odren!” It is a punch to the gut. It is really heartening to see a consummate performer like Rohini finally get to play a full-fledged lead after ages. Shraddha, on the other hand, beautifully pulls off an intricate performance as Parvathy, who is forced to put up a brave face every single day even while longing for affection within. It is not easy to look overwhelmed and enervated for the majority of the film and yet keep the audience invested. But Sharadhha does it effectively throughout.
Though people may have divided opinions on the climax and the execution, I felt it was shot in a very innovative way. It leaves a strong reminder that all of us will be reduced to mere witnesses of injustice unless we join forces as a society.
Director: Deepak Cast: Rohini, Shraddha Srinath, G Selva, Shanmuga Raja Streaming Platform: SonyLiv Rating: 4/5
Follow The New Indian Express channel on WhatsApp
Download the TNIE app to stay with us and follow the latest
Related Stories
- Cast & crew
User reviews
A hard-hitting courtroom drama that's seeks an attention...!!!
- PANDIAN120621
- Jan 18, 2023
Wonderful movie creating awareness about the corparation cleaners, sewage and politics behind it in TN
- JasonBrodyJr
- Dec 14, 2022
Great attempt
- Dec 16, 2022
No conclusion
- varshavkvijaykumar
- May 3, 2023
Stunning climax with social message...!
- Jan 3, 2023
More from this title
More to explore, most anticipated indian movies and shows, recently viewed.
IMAGES
VIDEO